Prices Increasing soon Prices Increasing Soon

టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్

టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఒక టర్మ్ ఇన్సూరెన్సు  యొక్క హామీ మొత్తాన్ని అనుసరించి  ప్రీమియం ని లెక్కించడానికి ప్రత్యేకం గా తయారుచేయబడిన సాధనము. టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కొనుగోలుచేద్దామనుకొనే వారికి ఇది చాల సులభమైన ఉపయోగకరమైన టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్.   టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ మీకు దురదృష్టవశాత్తు మరణం సంభవించినపుడు మీ ఫామిలీ కి చెందాల్సిన హామీ మొత్తాన్ని సరిచూసుకోవడానికి ఉపయోగపడుతుంది.

Read more
Gets ₹1 Cr. Life Cover at just
COVID-19 Covered
The Policybazaar Advantage
Dedicated claim support for family FREE
Upto 10% discount# for buying online
Only certified experts will call you on 100% recorded lines
We are rated~
rating
7.7 Crore
Registered Consumer
50
Insurance Partners
4.2 Crore
Policies Sold

#All savings and online discounts are provided by insurers as per IRDAI approved insurance plans | Standard Terms and Conditions Apply

By clicking on "View plans" you agree to our Privacy Policy and Terms of use

~Source - Google Review Rating available on:- http://bit.ly/3J20bXZ

Life is Unpredictable! Protect your family’s future
Get ₹1 Crore Life cover starting from /month+
+91
Secure
We don’t spam
Check Your Premium Now
Please wait. We Are Processing..
Get Updates on WhatsApp
The Policybazaar Advantage
Policybazaar Advantage Icon
Dedicated claim support for family FREE
Policybazaar team will help and support you at the time of claim. A personal claim handler from our team of experts will get in touch with you when your nominee applies for a claim on our website.
Policybazaar Advantage Icon
100% calls recorded to ensure no mis-selling
We will make sure you get what is promised by the advisors. We conduct regular monitoring of our calls to make sure you get the best experience.
Policybazaar Advantage Icon
Exclusive lifetime discount upto 5% for buying online
The discounts will be valid for the entire policy payment term and is not available if you choose to buy the insurance through offline agents.
Policybazaar Advantage Icon
Advisors available in your city
Our advisors are available in more than 55 cities across India and can help you at your doorstep in understanding the plans and in documentation.
Policybazaar Advantage Icon
Refund at the click of a button
In case you aren’t happy with your purchase, you can cancel your policy hassle-free at the click of a button. We will help you with the cancellation and refund of your policy.

టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ మీరు ఇన్సూరెన్సు సంస్థకు వాస్తవం గా చెల్లించాల్సిన ప్రీమియం ను నిర్ణయించుకోవడానికి ఉపయోగపడుతుంది.  ఇండియా లో చాలా ఇన్సూరెన్సు కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్సు పాలసీ లను అందిస్తున్నాయి.  కానీ, టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ వివిధ రకాల ఇన్సూరెన్సు ప్లాన్ ల మధ్య గల తేడాలను సరిపోల్చి, మీ అవసరాలకు తగిన,  ఉత్తమ మైన ప్లాన్ ను పొందడానికి సహాయపడుతుంది.  

మీరు దగ్గర లేకపోయినా మీ కుటుంబాన్ని భద్రం గా చూసుకోండి.  ఈ-ప్రీమియం ను లెక్కించడాని చాలా టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ లు లభ్యం అవుతున్నాయి. వీటి ద్వారా  చెల్లింపులు జరిపి ఒక టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  ఈ కాలిక్యులేటర్ లో మీకు తగిన విధం గా మీరే  మార్పులు చేసుకోవచ్చును.  

టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ లో రకాలు

ఇన్సూరెన్సు కొనుగోలు దారుల అవసరాలను బట్టీ, వివిధ రకాలైన ప్రీమియం కాలిక్యులేటర్ లు మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి.  వీటిని ఒక సారి చూద్దాం:

టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్

ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ ఒక నిర్దిష్టమైన వయసులో నిర్దిష్టమైన కవరేజీ ని పొందడానికి ఎంత ప్రీమియం చెల్లించాలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.  

ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్

ఈ టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ మీరు ఎంచుకున్న పాలసీ లో గల పెట్టుబడులను విశ్లేషించి మీ పెట్టుబడి పెరుగుదల ను అంచనా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది.  

పెన్షన్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్

ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ మీరు పదవీ విరమణ చేసే కాలానికి కోరుకున్న మొత్తము స్థిరమైన పెన్షన్ గా పొందడానికి ఈరోజు ఎంత పెట్టుబడి పెట్టాలో లెక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది.  

చైల్డ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్:

చైల్డ్  ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ మీ పిల్లల విద్యావసరాలకు, వివాహానికి మరియు ఇతర అవసరాలకు ఎంత డబ్బు అవసరం అవుతుందో లెక్కించుకోవడానికి,  విశ్లేషించుకోవడానికి  ఉపయోగపడుతుంది.  

టర్మ్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ ప్రయోజనాలు

ఒక మంచి ప్లాన్ ఎంచుకోవడానికి ముందు మీకు ఏది అవసరమో అదే అందిస్తుంది టర్మ్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్.  మీ అవసరాలకు తగిన ప్లాన్ ను వివిధ ప్లానుల తో సరిపోల్చి ఉత్తమమైన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ అందించడం లో ఉపయోగపడుతుంది.  టర్మ్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ అందించే ముఖ్యమైన ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి.  

  • సమయం ఆదా : టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ మీ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఉపకరిస్తుంది.  ప్రీమియం ధరలను పొందడానికి మీరు ఎటువంటి కాగితాలను జమ చేయనవసరం లేదు.  2 నిముషాల కంటే తక్కువ వ్యవధిలో,  మీ అవసరాలకు తగిన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను మీకు సిఫార్సు చేస్తుంది.  మీరు సరైన ప్లాన్ ని నిర్ణయించుకున్న వెంటనే ఆన్ లైన్ లో ఎటువంటి ప్రతినిధుల జోక్యం అవసరం లేకుండానే కొనుగోలు చేయవచ్చును. 
  • ఇతర ప్లాన్ ల తో సరిపోల్చుకోవడం : ఇండియా లో వివిధ కంపెనీలు అందిస్తున్న  టర్మ్ ప్లాన్ లను ఒకే చోట సరిపోల్చుకోవడానికి గల ఏకైక సాధనం టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్.  
  • సరసమైన ధరలు: చాల సంస్థలు ఇప్పుడు వినోయోగదారులతో ఆన్ లైన్ లో లావాదేవీలు జరపడానికి మొగ్గు చూపుతున్నారు.  వారు ఆన్ లైన్ లో ఇన్సూరెన్సు కొనుగోలు చేసేవారికి కొన్ని రకాల తగ్గింపులు కూడా ఇస్తున్నారు.  మీరు ఒక సారి టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ సహాయం తో ప్లాన్ ఎంచుకున్నాక, ఇతర ప్లాన్ లతో సరిపోల్చుకొని, ఆన్లైన్ లో కొనుగోలు చేయడం వలన కొంత మొత్తం ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.    

మీరు చెల్లించ బోయే ఇన్సూరెన్సు ప్రీమియం ధర తెలుసుకోవడానికి, కావలసిన వివరాలను భర్తీ చేయడానికి   పట్టే సమయం రెండు నిముషాల కన్నా ఎక్కువ కనుక, టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ ను శ్రద్ధగా వాడవలసిన అవసరం ఉంది.  ఇది  వేగవంతమైనదీ, సులువైనది మాత్రమే కాదు ముఖ్యం గా సరిపోల్చడానికి ఖచితమైనది.

టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ వాడడం ఎలా ?

వివరాలను టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ లో భర్తీ చేయడం, ప్రీమియం ధరలను పొందడానికి 10  నిమషాలకంటే ఎక్కువ వ్యవధి తీసుకోదు.  

ఈ కాలిక్యులేటర్ ని ఎలా సులువు గా ఉపయోగించాలో తెలియజేసే 3  మెట్లు:.

  • వ మెట్టు: మీరు జన్మించిన తేదీ, లింగము,  వైవాహిక స్థితి, సంవత్సర ఆదాయం, మీ  పిల్లల సంఖ్య, లైఫ్ కవర్ వంటి వ్యక్తిగత వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.  మీ పొగ త్రాగే అలవాటు విషయం కూడా కొన్ని సందర్భాల్లో అడగబడుతుంది. 
  • వ మెట్టు: తరువాత మీకు ఎంత హామీ మొత్తం ఎన్ని సంవత్సరాలకు కావాలో  తెలియజేయాల్సి ఉంటుంది. మీరు మీ కుటుంబానికి అందజేయబోయే మొత్తాన్ని ఒకే సారి లేదా నెల వారీ అందజేయబోయే విషయాన్ని స్పష్టపరచాలి. కేవలం భర్తీ చేసి ఫలితాలకోసం చూడటమే. 
  • వ మెట్టు: మీరు ముందు పొందుపరిచిన వివరాల ప్రకారము, టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్  మీకు మంచి టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ లను మీకు సిఫార్సు చేస్తుంది. ఒక క్రమబద్ధంగా సరిపోల్చి చూస్తుంది.  వీటిలో మంచి ప్లాన్ లను ఎంచుకొని ఇన్సూరెన్సు ప్లాన్ ను కొనుగోలు చేయండి. 

మా ఈ టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఖచ్చితం గా లెక్కించడానికి మరియు సులువుగా సరిపోల్చుకోవడానికి చివరిదశలో ఏవిధమైన అస్పష్టతకీ తావు లేకుండా చేస్తుంది.  మీకు భవిష్యత్తు లో అవసరపడే  ఖచ్చితమైన మొత్తాన్ని అందించే ప్లాన్ ను కొనుగోలు చేయండి.  మీ భవిష్యత్తు ప్రణాళిక మీకు ఇప్పుడు 3 మెట్ల దూరం లో ఉంది.  

టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రీమియం ను లెక్కించడం ఎలా?

సరళం గా చెప్పాలి అంటే, ఇన్సూరెన్సు ప్లాన్ లు భీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే,  ఆ  కుటుంబానికి ఆర్ధిక భద్రతను అందజేస్తాయి.  అంతే కాక ఇన్సూరెన్సు పాలసీలు రిటైర్మెంట్ ఫండ్, ఎండోమెంట్ ప్లాన్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వంటి పొదుపు సాధనకు కూడా పనిచేస్తాయి.  అంతేకాక, ఇన్సూరెన్సు ప్లాన్ లు వల్ల పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్సు పాలసీ కలిగి ఉండటం ఎంత ముఖ్యమో, నిరంతర ప్రయోజనాలను పొందడానికి  ప్రీమియం క్రమం తప్పకుండా చెల్లించడమూ అంతే ముఖ్యం.  పాలసీ దారు ప్రీమియం ను వివిధ రకాలుగా నెలసరి, అర్ధ-సంవత్సరానికి, సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు.  ప్రీమియం ధరల సరిగ్గా ఉన్నాయో లేవో పాలసీ కొనుగోలు దారులు లైఫ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఉపయోగించి సరిచూసుకోవచ్చు.  

ఓక పాలసీ ప్రీమియం ధర అభ్యర్థి ఎంచుకున్న ప్లాన్ మీద మరియు ఇచ్చిన వివరాల మీద ఆధారపడి ఉంటుంది.  సాధారణం గా యువత తీసుకొనే పాలసీ ప్రీమియం కంటే, 50 సంవత్సరాల వయసుగల వ్యక్తి తీసుకొనే పాలసీ ప్రీమియం ధర ఎక్కువ గా ఉంటుంది. దీనికి కారణం యుక్త వయసులో ఉన్నవారు, వయసు ఎక్కువ ఉన్న వారికన్నా ఆరోగ్యం గా ఉంటారని, రిస్క్ తక్కువ కలిగి ఉంటారని ఇన్సూరెన్సు కంపెనీ లు భవిస్తూ ఉండటమే.  అయితే, పాలసీ ప్రీమియం ధర ని చాలా రకాలైన కారకాలు నిర్ణయిస్తూ ఉంటాయి.  

ఇన్సూరెన్సు కొనుగోలు దారులు టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ను ఉపయోగించి ఎక్కువ ఉపయుక్తమైన ప్లాన్ ను మంచి సరసమైన ప్రీమియం ధరలో పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ను ఉపయోగించేటప్పుడు ఈ క్రింది వివరాలను అందించవలసి ఉంటుంది.

  • దరఖాస్తుదారుని వయసు
  • ప్లాన్ పేరు
  • ప్రీమియం చెల్లించే వ్యవధి
  • హామీ మొత్తం
  • లింగము
  • కాలపరిమితి
  • జన్మించిన తేదీ
  • రైడర్
  • ప్రతిపాదించే వారి పేరు

పై వివరాలను పొందుపరిచిన తరువాత, ఇన్సూరెన్సు కొనుగోలుదారుడు సుమారుగా ఉండే ప్రీమియం ధరను పొందుతాడు.   

టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం లెక్కించే ముందు పరిగణ లోనికి తీసుకోవలసిన అంశాలు

ఈ క్రింది అంశాలను ప్రీమియం లెక్కించే ముందు పరిగణ లోనికి తీసుకోవలసి ఉంటుంది:

  • మీ ఇన్సూరెన్సు అవసరాలు: టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ తో ప్రీమియం ధరను లెక్కించడం లో కీలకమైన పాత్ర వహించేది మీరు ఎంచుకొనే ప్లాన్ అందించే ప్రయోజనాలు  లేదా మీ ఇన్సూరెన్సు అవసరాలు.  వివిధ ఇన్సూరెన్సు ప్లాన్ లు వివిధ రాకాలైన ప్రయోజనాలను పాలసీ కొనుగోలు దార్లకు అందజేస్తూ ఉంటాయి.  అందువలన, మీ జీవిత పరిస్థితులు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మీ ఆర్ధిక లక్ష్యాలను సాధించి పెట్టే ప్లాన్ లను ఎంచుకోవాలి.  
  • మీ వయసు: ఎంత ముందుగా తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ను మీ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ కోసం చెల్లించ వచ్చు అని చెపుతూ ఉంటారు. ఇన్సూరెన్సు ప్రీమియం ను లెక్కించే కారకాలలో వయసు చాలా ముఖ్యమైన అంశం.  సాధారణం గా టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ వయసు తక్కువ  గల వారికి తక్కువ ప్రీమియం లెక్కిస్తూ ఉంటుంది.  అందువల్ల టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ని ఎంత ముందుగా తీసుకుంటే తక్కువ ఖర్చు తో కూడిన ఇన్సూరెన్సు కవరేజీని ఎక్కువ సమయం పాటు పొందడానికి కుదురుతుంది.  
  • మీ కవరేజీ మొత్తము: లైఫ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ మీ టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ద్వారా  మీరు కోరుకుంటున్న కవరేజీ మొత్తాన్ని బట్టే ప్రీమియం ను  నిర్ణయిస్తుంది.  మీరు మీ భవిష్యత్ అవసరాలు తీరేవిధం గా మరియు ద్రవ్యోల్భణ రేటు ను  ఎదుర్కోవడానికి ఉపయోగపడే టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను ఎంచుకోవాలి.  ఇప్పుడు మీకు, మీ కుటుంబానికి సరిపోతుంది అనుకొనే మొత్తం మీకు భవిష్యత్తు లో సరిపోకపోవచ్చు కాబట్టీ కవరేజీ మొత్తాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు చాలా తెలివిగా వ్యవహరించాలి.  
  • లింగము: ఆడా మగా ఇద్దరూ సమానమే అంటారు అందరూ, కానీ ఇన్సూరెన్సు సంస్థల వద్ద ఉన్నసమాచారం ప్రకారం పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవిస్తారు.  అందువలన టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఒకే వయసు ఉన్న పురుషుల కన్నా స్త్రీలకు తక్కువ ప్రీమియం లెక్కిస్తుంది.  
  • మీరు ఎంచుకున్న పాలసీ కాల వ్యవధి: ప్రీమియం ను లెక్కించడం లో మీరు ఎంచుకున్న పాలసీ కాల వ్యవధి కూడా టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ లో కీలక పాత్ర వహిస్తుంది.  ఎక్కువ కాల వ్యవధి కలిగిన పాలసీ లకు తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.  అందువలన, ఎక్కువ కాల వ్యవధి కలిగిన ఒక టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ తక్కువ కాల వ్యవధి కలిగిన టర్మ్ ఇన్సూరెన్సు ప్లాన్ ప్రీమియం ధర కన్నా చాలా తక్కువ గా ఉంటుంది. 
  • ఆన్ లైన్ కొనుగోలు: ఒక టర్మ్ ఇన్సూరెన్సు ను ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం చాలా సులభం, సౌకర్యవంతమే కాక చౌక కూడా. దీనికి కారణం మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడమే.  
  • మీ వృత్తి: కర్మాగారాలు, షిప్పింగ్, మత్స్యకారులు, గనులు లో పనిచేయడం వంటి కొన్ని రకాల వృత్తులు మీరు ఒక ఆఫీసు లో చేసే పని కంటే ప్రమాదకరమైనవి అని భావించబడతాయి.  అందువలన ఆయా వృత్తుల లో పనిచేసే వ్యక్తులు  ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.  అందువలన లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ ఇన్ని రకాలైన అంశాలను పరిగణలోనికి తీసుకోవడం చేత ఒక్కొక్క వ్యక్తి కి ఒక్కో విధం గా చూపిస్తుంది.  

టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం ను చెల్లించే పద్ధతులు

మీరు పాలసీ పునరుద్ధరణకు కోసం చెల్లించే ప్రీమియం యొక్క తరచుదనాన్నే ప్రీమియం పేమెంట్ ఫ్రీక్వెన్సీ అంటారు.  ఇది సంవత్సరానికి గాని, అర్ధసంవత్సరానికి, త్రైమాసికానికి లేదా నెల కు ఒకసారి టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లించే విధం గా ఉంటాయి.

ఇన్సూరెన్సు కొనుగోలుదారులు ప్రీమియం ధరను టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ఉపయోగించి నిర్ణయించుకొనవచ్చును.  ఇన్సూరెన్సుసంస్థలు రక రకాలైన టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం సకాలం లో చెల్లించుకొనేందుకు వీలుగా వినియోగదారులకు వివిధ రకాలైన విధానాలను అందజేస్తున్నారు.  అందులో కొన్ని రకాల టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం చెల్లింపు విధానాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • భీమా సంస్థ కార్యాలయానికి  వెళ్లి క్రెడిట్ కార్డు ద్వారా, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టం ద్వారా లేదా స్వయం గా చెల్లిండం ద్వారా గానీ జరపవచ్చు.   
  • బీమా సంస్థ తో అనుబంధం ఉన్న బ్యాంకు కు వెళ్లడం.
  • నెట్ బ్యాంకింగ్ లేదా బిల్ జంక్షన్ వంటి  ఆన్  లైన్ పేమెంట్ పద్ధతులు 
  • ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టం (ఈ సి ఎస్)
  • మీ బ్యాంకు కు నిర్దిష్టమైన సూచనలు ఇవ్వడం ద్వారా. 
  • బిల్ డెస్క్ ద్వారా చెల్లింపులు
  • ఎలక్ట్రానిక్ బిల్ పేమెంట్
  • వీసా బిల్ పే ద్వారా చెల్లింపు.

టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం ధరలు

టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ నిర్ధారించిన ఇన్సూరెన్సు ప్రీమియం ధరలే మీరు ఒక ఇన్సూరెన్సు పాలసీ కొనుగోలు చేయడానికి చెల్లించే ఖరీదు.  వీటిని లెక్కించే నిపుణులను యాక్టుఅరీస్ అంటారు. ఈ టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం ధరలు ఆయా పాలసీ ప్రయోజనాలు మరియు ఇన్సూరెన్సు కంపెనీ అందజేసే రిస్క్ కవరేజీ యొక్క తీవ్రత కు సరిపోయే విధం గా ఉండాలి.  టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం ధరలు ఈ క్రింది అంశాల ఫై ఆధారపడి ఉంటాయి.

  • మరణాల రేటు: ఒక నిర్దిష్ట మైన సమూహానికి చెందివారు ఒక నిర్దిష్టమైన వయస్సు వరకూ జీవిస్తూ ఉంటారు. ఇన్సూరెన్సు సంస్థల కు మరణాల పై ఇలాంటి ఒక ముందస్తు అభిప్రాయం ఉంటుంది. 
  • పెట్టుబడి పై ఆదాయాలు: ఇన్సూరెన్సు క్లెయిమ్స్ చెల్లించడానికి ఉపయోగపడే ముఖ్య ఆదాయం స్వీకరించిన ప్రీమియం లే.  ఎందుకంటే ఎక్కువ పాలసీ లు చెల్లింపబడే సమయానికి ఫోర్స్ లో ఉండి, ఇన్సూరెన్సు సంస్థలు వాటిని పెట్టుబడి పెట్టేందుకు అనువుగా ఉంటాయి.  ఈ పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయాలు కంపెనీలకు తక్కువ ప్రీమియం నిర్ధారించేలా ప్రోత్సహిస్తాయి.  
  • ఖర్చులు: ఒక టర్మ్ ఇస్యూరెన్సు స్థూల ప్రీమియం ను టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ద్వారా నికర ప్రీమియం + లోడింగ్ ద్వారా లెక్కించవచ్చు.  నికర ప్రీమియం మరణాల రేటు పై ఆధారపడి ఉంటుంది, పెట్టుబడి పై ఆదాయం, లాప్స్ రేటు మరియు లోడింగ్ అనేవి సంస్థ నడిపేందుకు అయ్యే ఖర్చులు.  

టర్మ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ - తరుచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు

ప్రశ్న: మీకు ఎంత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు కావాలో ఎలా తెలుసుకుంటారు?

జవాబు: టర్మ్ ప్లాన్ ప్రీమియం కాలిక్యులేటర్ ను ఉపయోగించి తమ అవసరాలకు తగిన లైఫ్ ఇన్సూరెన్సు ను లెక్కించుకో గలుగుతారు. మీరు చేయాల్సిందల్లా, మీ పేరు, వయస్సు, లింగము, వృత్తి, వివాహ స్థితి మొదలైన వ్యక్తిగత వివరాలను పొందుపరిస్తే, మీ వివరాలకు అనువైన, ఉత్తమమైన లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్లు అందచేయబడతాయి.  

ప్రశ్న: టర్మ్ లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ ని లెక్కించడం ఎలా ?

జవాబు: మీకు కావల్సిన ఇన్సూరెన్సు కవరేజీ ని లెక్కించడానికి  పాలసీ తీసుకొనే సమయం లో  మీ ప్రస్తుత వయస్సు, ఆరోగ్య స్థితి, మీరు కోరుకుంటున్న హామీ మొత్తం మరియు కాలపరిమితి వంటి చాల రకాల అంశాలను పరిగణ లోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, మీరు టర్మ్ ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ వంటి ఆన్ లైన్ సాధనాల సహాయంతో మీకు కావలసిన హామీ మొత్తాన్ని లెక్కించుకోవచ్చు.

ప్రశ్న: ఇన్సూరెన్సు ప్రీమియం ను లెక్కించడం ఎలా ?

జవాబు: కొన్ని సమయాల్లో లైఫ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ తెలిపిన ప్రీమియం ధర కూ చెల్లించాల్సిన ప్రీమియం మొత్తానికి తేడా ఉండవచ్చు.  మీ ఇన్సూరెన్సు ఎలా లెక్కించబడింది అనీ విషయం మీద దీన్ని ఆపాదించవచ్చు.  మీ వయస్సు, లింగము, ఆరోగ్య వివరాలు, వృత్తి, అభిరుచులు, ఎంచుకున్న పాలసీ రకము (జీవిత కాలం / టర్మ్) వంటి  కొన్ని కీలక అంశాలు కూడా ప్రీమియం మార్పు పై ప్రభావితం చూపుతాయి.  

ప్రశ్న: లైఫ్ ఇన్సూరెన్సు లో హామీ మొత్తం ఎలా లెక్కింపబడుతుంది?

జవాబు: లైఫ్ ఇన్సూరెన్సు లో హామీ మొత్తాన్ని లెక్కించడానికి మీ ప్రస్తుత ఖర్చులు, చెల్లించాల్సిన ఖర్చులను మీ మొత్తం చెల్లించాల్సిన బాధ్యతలకు జత చేసి, దాని నుండి  అమ్మకానికి వీలైన ఆస్తులు విలువను తీసి వేయాల్సి ఉంటుంది.  ఆఖరుగా దానికి ముఖ్యమైన సంఘటనలకు లేదా నెరవేర్చాల్సిన బాధ్యతలకు అయ్యే ఖర్చులను దానికి జోడిస్తే మీకు హామీ మొత్తము లభ్యం అవుతుంది.

ప్రశ్న: లైఫ్ ఇన్సూరెన్సు యొక్క క్యాష్ వేల్యూ ఎలా లెక్కించాలి ?

జవాబు: ఒక లైఫ్ ఇన్సూరెన్సు క్యాష్ వేల్యూ ను తెలుసుకోవడానికి సులభ మైన మార్గం ఏమిటంటే, మీరు ప్రీమియం చెల్లించిన సంవత్సరాలు మరియు ఎన్ని సార్లు చెల్లించారో లెక్కిస్తే చాలు.  మీరు లెక్కించిన మొత్తానికి వడ్డీ రేటు 2 .5 - 3 .5 % జమ జేసుకోవాలి.  ఈ మొత్తం మీరు ఎంచుకున్న హామీ మొత్తానికి సరి పోక పోవచ్చు కానీ ఇది మీకు ఒక అంచనాకు రావడానికి మాత్రమే పనికి వస్తుందని దయచేసి గ్రహించండి.

ప్రశ్న: టర్మ్ ఇన్సూరెన్సు కవరేజీ ని లెక్కించడం ఎలా?

జవాబు: ఈ క్రింద ఇవ్వబడిన ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకొని, టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్ ని ఉపయోగించి సులభం గా మీ లైఫ్ ఇన్సూరెన్సు కవరేజీ ని లెక్కించ వచ్చు: 1.  మీరు చెల్లించాల్సినవి/ప్రస్తుత ఖర్చులు లను జత చేయండి  2 .  మీరు చెల్లించాల్సిన మొత్తము నుండి అమ్మడానికి వీలు అయ్యే ఆస్తులను తీసి వేయండి.  3 . చివరగా, మీరు మీ జీవితం లో ముఖ్యం గా జరిపించాల్సిన కార్య క్రమాలకు, బాధ్యతలు నిర్వర్తించడానికి అయ్యే ఖర్చులు కలపండి. 

ప్రశ్న: లైఫ్ ఇన్సూరెన్సు ప్రీమియం ను ఎలా లెక్కించాలి ?

జవాబు: ఇన్సూరెన్సు ప్రీమియం కాలిక్యులేటర్ ని ఉపయోగించి ప్రీమియం ధరను లెక్కించే విధానాన్ని  3 దశల్లో తెలుసుకుందాం:

  • పేరు, లింగము, జన్మించిన తేదీ, సంవత్సర ఆదాయము, వివాహ స్థితి, సంతానం సంఖ్య, కావలసిన హామీ మొత్తం మొదలైన మీ వ్యక్తిగత వివరాలు పొందుపరచాలి. ఒక్కో సారి భీమా కంపెనీ రిస్క్ అంచనా వేసే క్రమం లో పొగత్రాగే అలవాటు వివరాలు కూడా అడుగవచ్చు.  
  • హామీ మొత్తం ఎంచుకున్న తరువాత మీ కుటుంబానికి ఒకేసారి  చెల్లించాలనుకుంటున్నారో లేదా నెలసరి పద్ధతి లో చెల్లించాలనుకుంటున్నారో లేదా రెండింటినీ ఎంచుకుంటున్నారో పొందు పరచాల్సి ఉంటుంది. ఈ వివరాలను కాలిక్యులేటర్ కు అందించండి.  
  • లైఫ్ ఇన్సూరెన్సు కాలిక్యులేటర్  మీరు ఇచ్చిన వివరాలను అనుసరించి మీకు తగిన ఉత్తమమైన లైఫ్ ఇన్సూరెన్సు ప్లాన్ ను అందిస్తుంది.  మీరు ఉత్తమమైన పాలసీ ఎంచుకొనే ముందు కూలంకషం గా సరిపోల్చుకోండి. 

ప్రశ్న: లైఫ్ ఇన్సూరెన్సు కాస్ట్ ను తెలుసుకోవడం ఎలా?

జవాబు: పాలసీ దారుని యొక్క లైఫ్ ఇన్సూరెన్సు కాస్ట్ లింగం, వయస్సు, ప్రదేశం వంటి  రిస్క్  అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇన్సూరెన్సు సంస్థలు లెక్కిస్తాయి.  ఇవన్నీ వారి దృష్టి లో ఎంతో కొంత కాస్ట్ తో ముడి పడి ఉంటాయి.  ఈ రిస్క్ అంశాలతో అనుబంధిత మైన వ్యయాల ను విశ్లేషణలు, పూర్వపు పోకడలను, మిగిలిన ముఖ్యమైన అంశాలను అధ్యయనం చేయడం ద్వారా నిర్ణయిస్తారు.

ప్రశ్న: లైఫ్ ఇన్సూరెన్సు చెల్లింపు ను ఎలా లెక్కిస్తారు?

జవాబు: సాంకేతికంగా, భీమా పొందిన వ్యక్తి మరణించిన్నపుడు అతని లబ్ధిదారుడు క్లెయిమ్ ను భీమా సంస్థకు సమర్పించినపుడు లైఫ్ ఇన్సూరెన్సు చెల్లింపు జరుగుతుంది.  

Premium By Age

Policybazaar does not endorse, rate or recommend any particular insurer or insurance product offered by any insurer. This list of plans listed here comprise of insurance products offered by all the insurance partners of Policybazaar. For a complete list of insurers in India refer to the Insurance Regulatory and Development Authority of India website, www.irdai.gov.in

Choose Term Insurance Plan as per you need

Plans starting from @ ₹473/Month*
Term Insurance
1 Crore Term Insurance
Term Insurance
2 Crore Term Insurance
Term Insurance
4 Crore Term Insurance
Term Insurance
5 Crore Term Insurance
Term Insurance
6 Crore Term Insurance
Term Insurance
7 Crore Term Insurance
Term Insurance
7.5 Crore Term Insurance
Term Insurance
8 Crore Term Insurance
Term Insurance
9 Crore Term Insurance
Term Insurance
15 Crore Term Insurance
Term Insurance
20 Crore Term Insurance
Term Insurance
25 Crore Term Insurance
Term Insurance
30 Crore Term Insurance
Term Insurance
15 Lakh Term Insurance
Term Insurance
60 Lakh Term Insurance

Term insurance Articles

  • Recent Article
  • Popular Articles
13 Dec 2024

Annual Renewable Term Insurance

Annual Renewable Term Insurance (ATR) is tailored for short-term

Read more
12 Dec 2024

ICICI Pru iProtect Super Plan

The ICICI Pru iProtect Super Plan is a pure-term insurance plan

Read more
10 Dec 2024

Does HDFC Term Insurance Come Under Section 80C...

Many people wonder about its tax benefits when purchasing a term

Read more
09 Dec 2024

How to Study Abroad for Free with the Right Term...

Studying abroad can be a life-changing experience, offering

Read more
06 Dec 2024

HDFC Life Insurance Income Replacement in Tamil...

The divide between rural and urban lifestyles in Tamil Nadu is

Read more

Term Insurance Calculator Online : Get Instant...

Term Insurance Calculator [[ Term Insurance Calculator - Calculate your Term Insurance Premium for Free Term

Read more

Best Term Insurance Plan for 1 Crore : Buy Best...

A ₹1 crore term insurance plan ensures financial security for your family by providing a ₹1 crore payout as a

Read more

LIC Surrender Value After 10 Years Calculator

The surrender value of a LIC insurance policy is the amount that the policyholder will receive if they decide to

Read more

Claim Settlement Ratio of Term Insurance Plan...

Claim Settlement Ratio (CSR) is an important parameter in the selection of an insurance policy. If you are going

Read more

LIC New Bima Gold Maturity Calculator

The LIC New Bima Gold Calculator is an online tool offered by the Life Insurance Corporation of India (LIC). It

Read more
Need Help? Request Callback
top
View Plans
Close
Download the Policybazaar app
to manage all your insurance needs.
INSTALL