న్యూ ఇండియా ఆరోగ్య భీమా
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వం యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ మరియు ఇది 27 దేశాలలో ఉన్న
Read More
న్యూ ఇండియా ఆరోగ్య భీమా
న్యూ ఇండియా ఆరోగ్య భీమా సంస్థ మన దేశంలో ప్రముఖ స్థానాన్ని కైవసం చేసుకుంది.ఈ సంస్థ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అనేక భీమా పథకాలు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ కావున ప్రజలు అందరూ ఎటువంటి అనుమానం లేకుండా ఈ సంస్థ నందు భీమా ని తీసుకోవచ్చు. మన దేశంలో నే కాకుండా సుమారు గా 27 దేశాల ప్రజలకు భీమా ని అందిస్తోంది. ప్రతి దేశంలో కూడా సంస్థ యెక్క సేవలు అందిస్తూ తన ఉనికిని ప్రదర్శిస్తూ ప్రముఖ స్థానాన్ని కైవసం చేసుకుంది.
భీమా ని అమలు చేయడం లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవలు అందిస్తోంది. అనేకమైన మార్పులు చేసి భీమా ద్వారా ప్రతి కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా అనేక రకాలు గా వాటి ఉపయోగమైన అంశాలు ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ సంస్థ యెక్క ముఖ్యమైన అంశాలు మరియు విధానాలు అమలు చేయడం వలన ప్రముఖ స్థానాన్ని సంపాదించుకొన్నారు. అత్యంత విజయవంతంగా దూకుడు గా అనేకమైన భీమా భరోసా పథకాలు ప్రజలకు అందుబాటులో ఉంచింది. అనేకమైన సంస్థలు తో అనుబంధం కలిగి ఉంది కనుక లబ్ధిదారులకు త్వరగా భీమా ని ఇస్తుంది.
న్యూ ఇండియా అస్యూరెన్స్ ఆరోగ్య బీమా యొక్క జాబితా పధకాలు
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో వ్యక్తిగతంగా మరియు వారి కుటుంబాల కి తగట్టుగా వారి ఖర్చులకి అనుగుణం గా అనేక రకాల పధకాలను కలిగి వుంది. వాటి జాబితా క్రింద ఇవ్వబడింది:
- న్యూ ఇండియా టాప్ అప్ మెడిక్లెయిమ్ పాలసీ
- న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ
- న్యూ ఇండియా ఆశా కిరణ్ ఆరోగ్య బీమా పాలసీ
- న్యూ ఇండియా మెడిక్లెయిమ్ 2012 పాలసీ
- ప్రవాసీ భారతీయ బీమా యజోన విధానం
- న్యూ ఇండియా మెడిక్లెయిమ్ 2007 ప్లాన్.
- న్యూ ఇండియా ఫ్యామిలీ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ
- న్యూ ఇండియా జనతా మెడిక్లెయిమ్ పాలసీ
- న్యూ ఇండియా సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీ
- న్యూ ఇండియా వ్యక్తిగత ప్రమాద విధానం
- న్యూ ఇండియా ఓవర్సీస్ మెడిక్లెయిమ్ పాలసీ
-
ఈ ప్లాన్ ద్వారా వ్యక్తికి లేదా వారి కుటుంబ సభ్యులు అందరికీ ఆసుపత్రి లో అయ్యే అన్ని ఖర్చులు (పూర్వ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్) వారి పరిమితులను అధిగమించినప్పుడు ప్లాన్ లో తెలిపిన విధంగా బీమా ఇవ్వబడుతుంది.
ఈ న్యూ ఇండియా అస్యూరెన్సు బీమా ద్వారా పాలసీ లో తెలిపిన విధంగా బీమా చేయబడిన మొత్తానికి లోబడి ముందుగా వున్న హాస్పిటలైజేషన్ కోసం అయిన ఖర్చుల కంటే పరిమితులు దాటితే ప్రతి ఆసుపత్రిలో చేరిన తర్వాత ఏ పాలసీ అమలులోకి వస్తుంది మొత్తం కుటుంబ సభ్యులు అందరి పట్ల సంస్థ యొక్క గరిష్ట బాధ్యత బీమా మొత్తం ఉంటుంది
అయితే పరిమితికి మించి మరియు అంతకంటే ఎక్కువ ఖర్చు చేయబడిన ఏదైనా జరిగిన ఈ రెండు ఖర్చులు కాకుండా, బీమా చేయబడిన వ్యక్తికి ఈదిన ఇతర కంపెనీ లేదా ఈ పాలసీ నుండి ఖర్చును తిరిగి పొందే అవకాశం వుంది
ఈ న్యూ ఇండియా అస్యూరెన్సు హెల్త్ ఇన్సూరెన్సు బీమా కింద, ఏదయినా ఇతర కంపెనీ నుండి స్వీకరించబడిన రీయింబర్స్‌మెంట్ పరిమితులను మించి ఉంటే, బీమా మొత్తం అందుబాటులో ఉంటుంది.
ఈ న్యూ ఇండియా టాప్ అప్ మెడిక్లెయిమ్ బీమా ద్వారా కవర్ చేయబడేవి
- గది అద్దె, బోర్డింగ్, మరియు నర్సింగ్ చార్జీలు రోజుకి 500000 రూ త్రెషోల్డ్ కి 5000 రూ మరియు 800000 రూ త్రెషోల్డ్ కి 8000 రూ గరిష్ట మొత్తం తో వాస్తవంగా చెల్లించబడతాయి.
- స్పెషలిస్ట్ ఫీజులు, కన్సల్టెంట్స్, సర్జన్ , మెడికల్ ప్రాక్టీషనర్ మరియు అనస్థటిస్ట్ ఫీజులు కవర్ చేయబడతాయి
- Iఐ సి యు / ఐ సి యు చార్జీలు రోజుకి 500000 రూ త్రెషోల్డ్ కి 10000 రూ మరియు 800000 రూ త్రెషోల్డ్ కి రోజుకు 16000 రూ గరిష్ట మొత్తం తో వాస్తవంగా చెల్లించబడతాయి.
- ఆక్సిజన్, సర్జికల్ ఉపకరణాలు, మందులు, రక్తం, అనస్థీషియా, OT ఛార్జీలు, కీమోథెరపీ, రేడియోథెరపీ, కృత్రిమ అవయవాలు, పేస్‌మేకర్ వంటి శస్త్రచికిత్స ఆపరేషన్ సమయంలో అమర్చిన ప్రొస్తెటిక్ పరికరాల ఖర్చు, సంబంధిత పరీక్ష, ఎక్స్-రే మరియు ఇతర ఖర్చులు కవర్ చేయబడతాయి
- ఈ న్యూ ఇండియా అస్యూరెన్సు ప్లాన్ తీసుకోవడం ద్వారా ఏదైనా ఒక అనారోగ్యానికి రోజుకి , 500000 రూ త్రెషోల్డ్ కి 5000 రూ మరియు 800000 రూ త్రెషోల్డ్ కి రోజుకు 8000 రూ చొప్పున వెల్ బెనిఫిట్ పొందండి. ఈ ప్లాన్ ద్వారా అనుమతించబడిన మొదటి నాలుగు క్లెయిమ్‌లకు మాత్రమే ఈ కవరేజ్ వర్తిస్తుంది. అయితే, ఈ సదుపాయం వాళ్ళ పాలసీ బీమా
మొత్తం తగ్గుతుంది.
- అవయవ దాత యొక్క ఆసుపత్రి ఖర్చులు
- 500000 రూ త్రెషోల్డ్ కి 5000 రూ మరియు 800000 రూ త్రెషోల్డ్ కి రోజుకు 8000 రూ చొప్పున అంబ్యూలెన్స్ సర్వీస్ చార్జీలు గా కవర్ చేయబడతాయి
- 500000 రూ త్రెషోల్డ్ కి 500 రూ మరియు 800000 రూ త్రెషోల్డ్ కి రోజుకు 800 రూ చొప్పున
- హాస్పిటల్ క్యాష్ ప్రయోజనంగా ఈ ప్లాన్ క్రింద ఇవ్వబడతాయి
- ఈ న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ క్రింద కెటరాక్టు / కంటి శుక్లమ్ ఆపరేషన్ కి గరిష్టంగా 50000రూ వరకు కవరేజీ ఉంటుంది.
- ఈ న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా ఆయుష్ చికిత్సలు కూడా కవర్ చేయబడతాయి
న్యూ ఇండియా హెల్త్ ఇన్సూరెన్స్ బీమా తీసుకోవడానికి కావాల్సిన అర్హత
- బీమా తీసుకొనే వ్యక్తి వయస్సు 18-65 సంవత్సరాలు మరియు ఇతర సభ్యులు వయస్సు 3 నెలలు - 65 సంవత్సరాల మధ్య ఉండాలి.
- 3 నెలల నుండి 18 సంవత్సరాల మధ్య పిల్లలు ఈ న్యూ ఇండియా అస్యూరెన్స్ ప్లాన్‌లో కవర్ చేయబడతారు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఏకకాలంలో కవర్ చేయబడతారు.
- వారి తల్లిదండ్రులు చే తెలుపబడిన 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య పిల్లలు కూడా కవర్ చేయబడతారు, మరియు అదే సమయం లో వారు వారి తల్లిదండ్రులు మీద ఆర్థికంగా ఆధారపడతారు, వారి యొక్క పెళ్లి కానీ కుమార్తె మరియు మానసికంగా ఇబ్బంది వున్న పిల్లలు మినహాయింపు.
-
ఈ న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా ఈ క్రింది వాటిని కవర్ చేయబడతాయి:
- న్యూ బోర్న్ కవర్: ఇన్ బిల్ట్: ఒక తల్లి కోసం వెయిటింగ్ పీరియడ్ అనేది 24 నెలలు, మరియు పుట్టినప్పటి నుండి ప్లాన్ ముగిసే వరకు ఈ పాలసీ ప్లాన్ కవరేజ్ ఉంటుంది . అయితే ఇది ప్రసవానంతర సంరక్షణ, ముందుగా డెలివరీ లేదా డెలివరీ వంటి ఖర్చులను మినహాయిస్తుంది .
- ఇన్‌పేషెంట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు: ఔట్ పేషెంట్‌లను కాకుండా ఉప పరిమితులకు లోబడి హమీ మొత్తం ను కవర్ చేస్తుంది.
- ఐ సి యు చార్జీలు : బీమా మొత్తం లో రోజుకు 2 % వరకు కవర్ అవుతుంది
- గది మరియు నర్సింగ్ ఛార్జ్: బీమా మొత్తం లో రోజుకు 1 % వరకు కవర్ అవుతుంది.
- స్పెషలిస్ట్ ఫీజులు, కన్సల్టెంట్స్, సర్జన్ , మెడికల్ ప్రాక్టీషనర్ మరియు అనస్థటిస్ట్ ఫీజులు కవర్ చేయబడతాయి
- ఆక్సిజన్, సర్జికల్ ఉపకరణాలు, మందులు ,రక్తం, అనస్థీషియా, OT ఛార్జీలు, కీమోథెరపీ, రేడియోథెరపీ, కృత్రిమ అవయవాలు, పేస్‌మేకర్ వంటి శస్త్రచికిత్స ఆపరేషన్ సమయంలో అమర్చిన ప్రొస్తెటిక్ పరికరాల ఖర్చు, సంబంధిత పరీక్ష, ఎక్స్-రే మరియు ఇతర ఖర్చులు.
- అవయవ దాత యొక్క ఆసుపత్రి ఖర్చులు
- ఈ బీమా లో పేర్కొన్న రోజు/ డే కేర్ విధానాలు
- ఈ న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ క్రింద కెటరాక్టు / కంటి శుక్లమ్ ఆపరేషన్ కి గరిష్టంగా 50000రూ వరకు కవరేజీ ఉంటుంది.
- ఈ న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా ఆయుష్ చికిత్సలు కూడా కవర్ చేయబడతాయి
- బీమా మొత్తం లో 10 % వరకు పాలసీ లో తెలిపిన / ఇచ్చిన విధంగా 11 క్లిష్టమైన అనారోగ్యాలు కవర్ చేయబడతాయి.
న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ బీమా తీసుకోవడానికి కావాల్సిన అర్హత
- ఈ న్యూ ఇండియా అస్యూరెన్సు హెల్త్ ఇన్సురంచె ప్లాన్ ను 18 - 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు పొందవచ్చు.
- ఒకే సమయం లో తల్లిదండ్రులు మరియు వారి తల్లిదండ్రులు చే తెలుపబడిన 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు వున్న పిల్లలు కూడా కవర్ చేయబడతారు. వారి అవివాహిత కుమార్తె మరియు మానసికంగా వికలాంగులు అయినా పిల్లలు మినహా వారి తల్లితండ్రుల పై ఆర్థికంగా ఆధారపడతారు .
- హెల్త్ చెకప్ అనేది 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వున్న వ్యక్తికి అవసరం, అయితే కంపనీ పాలసీ ని ఆమోదించినట్లుఅయితే ఆరోగ్య తనిఖీ ఖర్చులలో 50 % తిరిగి చెల్లించబడుతుంది.
-
ఈ న్యూ ఇండియా అస్యూరెన్సు ఆశా కిరణ్ ఆరోగ్య బీమా పాలసీ ప్లాన్ ద్వారా ఈ కింది ఇవ్వబడిన హాస్పిటలైజెషన్ ఖర్చులను కవర్ చేస్తుంది:
- ఐ సి యు చార్జీలు : బీమా మొత్తం లో రోజుకు 2 % వరకు కవర్ అవుతుంది
- ఇన్‌పేషెంట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు: ఔట్ పేషెంట్‌లను కాకుండా ఉప పరిమితులకు లోబడి హమీ మొత్తం ను కవర్ చేస్తుంది.
- గది మరియు నర్సింగ్ ఛార్జ్: బీమా మొత్తం లో రోజుకు 1 % వరకు కవర్ అవుతుంది.
- స్పెషలిస్ట్ ఫీజులు, కన్సల్టెంట్స్, సర్జన్ , మెడికల్ ప్రాక్టీషనర్ మరియు అనస్థటిస్ట్ ఫీజులు కవర్ చేయబడతాయి
- ఆక్సిజన్, సర్జికల్ ఉపకరణాలు, మందులు ,రక్తం, అనస్థీషియా, OT ఛార్జీలు, కీమోథెరపీ, రేడియోథెరపీ, కృత్రిమ అవయవాలు, పేస్‌మేకర్ వంటి శస్త్రచికిత్స ఆపరేషన్ సమయంలో అమర్చిన ప్రొస్తెటిక్ పరికరాల ఖర్చు, సంబంధిత పరీక్ష, ఎక్స్-రే మరియు ఇతర ఖర్చులు కవరేజ్ చేయబడతాయి
- అవయవ దాత యొక్క ఆసుపత్రి ఖర్చులు
- ఈ బీమా లో పేర్కొన్న రోజు/ డే కేర్ విధానాలు
- ఈ న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ క్రింద కెటరాక్టు / కంటి శుక్లమ్ ఆపరేషన్ కి గరిష్టంగా 50000రూ వరకు కవరేజీ ఉంటుంది.
- ఈ న్యూ ఇండియా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా ఆయుష్ చికిత్సలు కూడా కవర్ చేయబడతాయి
- బీమా మొత్తం లో 10 % వరకు పాలసీ లో తెలిపిన / ఇచ్చిన విధంగా 11 క్లిష్టమైన అనారోగ్యాలు కవర్ చేయబడతాయి.
- ఔట్ పేషెంట్ చికిత్స ఖర్చులు కవర్ చేయబడవు.
- పుట్టుకతో వొచ్చే వ్యాధులు (ముందుగా వున్నవి కావు)/ నాట్ ప్రీ ఎక్ససిస్టింగ్) కూడా కవర్ చేయబడతాయి కానీ అంతర్గతంగా లేదా బాహ్య సమస్యల కోసం పాలసీ లో పేర్కొన్న లేదా తెలిపిన విధంగా నిరీక్షణ వ్యవధి కి లోబడి ఉంటాయి .
న్యూ ఇండియా ఆశా కిరణ్ ఆరోగ్య బీమా పాలసీ బీమా తీసుకోవడానికి కావాల్సిన అర్హత
- తల్లితండ్రులు ఈ బీమా ప్లాన్ ను కుమార్తెలతో మాత్రమే తీసుకోవచ్చు అదే ఈ న్యూ ఇండియా అస్యూరెన్స్ పాలసీ ప్రత్యేకత .
- అలాగే 18 - 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు దీనిని తీసుకోవచ్చు . ఒకే సమయం లో వారి తల్లితండ్రులు మరియు వారి యొక్క 3 నెలల నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు వున్న కుమార్తెలకు ఈ ప్లాన్ క్రింద కవరేజ్ ఇవ్వబడుతుంది .
- ఒకే సమయం లో తల్లిదండ్రులు మరియు వారి తల్లిదండ్రులు చే తెలుపబడిన 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు వున్న పిల్లలు కూడా కవర్ చేయబడతారు. వారి అవివాహిత కుమార్తె మరియు మానసికంగా వికలాంగులు అయినా పిల్లలు మినహా వారి తల్లితండ్రుల పై ఆర్థికంగా ఆధారపడతారు
-
ఈ న్యూ ఇండియా అస్యూరెన్సు మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా బీమా చేయించుకున్న/ చేయించుకోబడిన వ్యక్తికి అనుకోకుండా వొచ్చే హాస్పిటలైజషన్ ఖర్చులు మరియు చార్జీలు నుండి ఆ వ్యక్తిని రక్షిస్తుంది.
న్యూ ఇండియా మెడిక్లెయిమ్ పాలసీ లో కవర్ చేయబడేవి
- ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, మరియు ఆసుపత్రిలో చేరిన తర్వాత బస 24 గంటల కంటే ఎక్కువ ఉండాలి (పాలసీ లో పేర్కొన్న డే కేర్ ప్రొసీజర్ ల విషయం లో తప్ప) అప్పుడు పాలసీ కవరేజీ లభిస్తుంది.
- ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు ఆసుపత్రి చేరిన తర్వాత అయ్యే ఖర్చులు వరుసగా 30 రోజులు మరియు 60 రోజుల వరకు లభిస్తాయి .
అయితే, ఈ మేడి క్లెయిమ్అ ఇన్సూరెన్సు పాలసీ కి కొన్ని మినహాయింపులు కూడా వున్నాయి అవి పాలసీ లో తెలియజేయబడతాయి.
న్యూ ఇండియా మెడిక్లెయిమ్ పాలసీ లో చేరేందుకు అర్హత
- ఒకే సమయం లో తల్లిదండ్రులు మరియు వారి తల్లిదండ్రులు చే తెలుపబడిన 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు వున్న పిల్లలు కూడా కవర్ చేయబడతారు.
- 18 - 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు దీనిని తీసుకోవచ్చు .
-
ఈ న్యూ ఇండియా ఆరోగ్య బీమా యొక్క ప్రవాసీ భారతీయ బీమా యోజన ద్వారా కవర్ చేయబడేవి
- వ్యక్తిగత ప్రమాద ప్రయోజనాలు: ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత మొత్తం వైకల్యం సంభవిస్తే 2 లక్షల రూమొత్తం లభిస్తుంది.
- ఇద్దరు బీమా చేయించుకున్న పిల్లలు మరియు బీమా చేసిన వ్యక్తు జీవిత భాగస్వామితో కూడిన కుటుంబ కవరేజీ ద్వారా కుటుంబ మరణం లేదా శాశ్వత వైకల్యం సాంవించినప్పుడు గరిష్టంగా 10000రూ వరకు ఉంటుంది.
- రీపాట్రియేషన్ యొక్క రీయింబర్సుమెంట్/ మరణం కారణంగా రవాణా ఖర్చులు / శాశ్వత పూర్తి వైకల్యం/ పెద్ద పెద్ద అనారోగ్యాల కారణంగా కాంట్రాక్టు రద్దు అనేవి కవర్ చేయబడతాయి
- రీపాట్రియేషన్ యొక్క రీయింబర్సుమెంట్ / ఉద్యోగ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల రవాణా ఖర్చులు.
- హాస్పిటలైజేషన్ కవరేజి
- భారతదేశం లోని రోగి లాగానే 20000 రూ వరకు ప్రసూతి ప్రయోజనం
ప్రవాసీ భారతీయ బీమా యోజన బీమా తీసుకోవడానికి కావాల్సిన అర్హత
- ఈ పాలసీ ని భారతీయ పౌరులు గా వున్న మరియు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు వున్న వ్యక్తులు , చెల్లుబాటు అయ్యే వీసా తో ఉద్యోగ ప్రయోజనం కోసం విదేశాలలో ఉంటున్న వారికి పాలసీ లో తెలిపిన విధంగా కవరేజ్ ఉంటుంది
-
న్యూ ఇండియా ఆరోగ్య బీమా యొక్క న్యూ ఇండియా మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా కవర్ చేయబడేవి
- ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు ఆసుపత్రి చేరిన తర్వాత అయ్యే ఖర్చులు వరుసగా 30 రోజులు మరియు 60 రోజుల వరకు లభిస్తాయి .
- 24 గంటల కంటే ఎక్కువగా వుండే గాయం లేదా అనారోగ్యాల చికిత్స కోసం ఆసుపత్రి ఖర్చులు ఈ పాలసీ ద్వారా కవర్ చేబడతాయి
- పాలసీ పరిమితుల ప్రకారం అంబులెన్సు చార్జీలు ఇవ్వబడతాయి
- 24 గంటల ఆసుపత్రి లో చేరాల్సిన అవసరరం లేను రోజు వారి లేదా డే కేర్ చికిత్సలు ఈ పాలసీ ద్వారా కవర్ చేబడతాయి
- ఆయుర్వేద చికిత్స యొక్క ఔషధం లేదా ట్రీట్మెంట్ కూడా బీమా మొత్తం లో 25 % వరకు కవర్ చేయబడుతుంది
- 4 సంవత్సరాల క్లెయిమ్ ఫ్రీ పీరియడ్ ద్వారా ఇప్పటికే ఉన్న వ్యాధులు మరియు 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ద్వారా మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కొన్నిచికిత్సలు పరిస్థితులకు కు లోబడి కవర్ చేయబడతాయి.
న్యూ ఇండియా మెడిక్లెయిమ్ 2007 ప్లాన్ బీమా తీసుకోవడానికి కావాల్సిన అర్హత
- ఒకే సమయం లో తల్లిదండ్రులు మరియు వారి తల్లిదండ్రులు చే తెలుపబడిన 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు వున్న పిల్లలు కూడా కవర్ చేయబడతారు.
-
న్యూ ఇండియా ఆరోగ్య బీమా యొక్క న్యూ ఇండియా ఫ్యామిలీ ఫ్లోటర్ మేడి క్లెయిమ్ పాలసీ ద్వారా కవర్ చేయబడేవి
- ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు ఆసుపత్రి చేరిన తర్వాత అయ్యే ఖర్చులు వరుసగా 30 రోజులు మరియు 60 రోజుల వరకు లభిస్తాయి .
- 24 గంటల కంటే ఎక్కువగా వుండే గాయం లేదా అనారోగ్యాల చికిత్స కోసం ఆసుపత్రి ఖర్చులు ఈ పాలసీ ద్వారా కవర్ చేబడతాయి
- పాలసీ పరిమితుల ప్రకారం అంబులెన్సు చార్జీలు ఇవ్వబడతాయి
- 24 గంటల ఆసుపత్రి లో చేరాల్సిన అవసరరం లేను రోజు వారి లేదా డే కేర్ చికిత్సలు ఈ పాలసీ ద్వారా కవర్ చేబడతాయి
- ఆయుర్వేద చికిత్స యొక్క ఔషధం లేదా ట్రీట్మెంట్ కూడా బీమా మొత్తం లో 25 % వరకు కవర్ చేయబడుతుంది
- 4 సంవత్సరాల క్లెయిమ్ ఫ్రీ పీరియడ్ ద్వారా ఇప్పటికే ఉన్న వ్యాధులు మరియు 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ద్వారా మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కొన్నిచికిత్సలు పరిస్థితులకు కు లోబడి కవర్ చేయబడతాయి.
- కేటరాక్ట్ సర్జరీ
న్యూ ఇండియా ఫ్యామిలీ ఫ్లోటర్ మేడి క్లెయిమ్ పాలసీ బీమా తీసుకోవడానికి కావాల్సిన అర్హత
- ఈ బీమా ప్లాన్ ను 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వున్న వయస్సు గల వ్యక్తులు తీసుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ మేడి క్లెయిమ్ పాలసీ ప్లాన్‌ను 60 ఏళ్లలోపు వ్యక్తి స్వయంగా/ వ్యక్తిగతం గా, జీవిత భాగస్వామి, గరిష్టంగా ఇద్దరు ఆధారపడిన పిల్లలతో పొందవచ్చు.
- తల్లితండ్రులు / అత్త మామలు / సోదరులు / మరియు సోదరీమణులు కవర్త చేయబడరు .
-
న్యూ ఇండియా ఆరోగ్య బీమా యొక్క న్యూ ఇండియా జనతా మేడిక్లెయిమ్ పాలసీ ద్వారా కవర్ చేయబడేవి
- ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు ఆసుపత్రి చేరిన తర్వాత అయ్యే ఖర్చులు వరుసగా 30 రోజులు మరియు 60 రోజుల వరకు లభిస్తాయి .
- 24 గంటల కంటే ఎక్కువగా వుండే గాయం లేదా అనారోగ్యాల చికిత్స కోసం ఆసుపత్రి ఖర్చులు ఈ పాలసీ ద్వారా కవర్ చేబడతాయి
- పాలసీ పరిమితుల ప్రకారం అంబులెన్సు చార్జీలు ఇవ్వబడతాయి
- 24 గంటల ఆసుపత్రి లో చేరాల్సిన అవసరరం లేను రోజు వారి లేదా డే కేర్ చికిత్సలు ఈ పాలసీ ద్వారా కవర్ చేబడతాయి
- ఆయుర్వేద చికిత్స యొక్క ఔషధం లేదా ట్రీట్మెంట్ కూడా బీమా మొత్తం లో 25 % వరకు కవర్ చేయబడుతుంది
- 4 సంవత్సరాల క్లెయిమ్ ఫ్రీ పీరియడ్ ద్వారా ఇప్పటికే ఉన్న వ్యాధులు మరియు 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ద్వారా మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి కొన్నిచికిత్సలు పరిస్థితులకు కు లోబడి కవర్ చేయబడతాయి.
- కేటరాక్ట్ సర్జరీ
న్యూ ఇండియా జనతా మెడిక్లెయిమ్ పాలసీ బీమా తీసుకోవడానికి కావాల్సిన అర్హత
- 18-60 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు మరియు 3 నెలలు - 65 సంవత్సరాలు వయస్సు గల ఇతర కుటుంబ సభ్యులు కవర్ చేయబడతారు.
- 3 నెలల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా ఏకకాలంలో / ఒకే సమయం లో ఈ ప్లాన్ కింద కవర్ చేయబడతారు.
-
న్యూ ఇండియా ఆరోగ్య బీమా యొక్క న్యూ ఇండియా సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ పాలసీ లో కవర్ చేయబడేవి
- ఐ సి యు చార్జీలు : బీమా మొత్తం లో రోజుకు 2 % వరకు కవర్ అవుతుంది
- ఇన్‌పేషెంట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు: ఔట్ పేషెంట్‌లను కాకుండా ఉప పరిమితులకు లోబడి హమీ మొత్తం ను కవర్ చేస్తుంది.
- గది మరియు నర్సింగ్ ఛార్జ్: బీమా మొత్తం లో రోజుకు 1 % వరకు కవర్ అవుతుంది.
- స్పెషలిస్ట్ ఫీజులు, కన్సల్టెంట్స్, సర్జన్ , మెడికల్ ప్రాక్టీషనర్ మరియు అనస్థటిస్ట్ ఫీజులు కవర్ చేయబడతాయి
- ఆక్సిజన్, సర్జికల్ ఉపకరణాలు, మందులు ,రక్తం, అనస్థీషియా, OT ఛార్జీలు, కీమోథెరపీ, రేడియోథెరపీ, కృత్రిమ అవయవాలు, పేస్‌మేకర్ వంటి శస్త్రచికిత్స ఆపరేషన్ సమయంలో అమర్చిన ప్రొస్తెటిక్ పరికరాల ఖర్చు, సంబంధిత పరీక్ష, ఎక్స్-రే మరియు ఇతర ఖర్చులు కవరేజ్ చేయబడతాయి
- అవయవ దాత యొక్క ఆసుపత్రి ఖర్చులు
- ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు ఆసుపత్రి చేరిన తర్వాత అయ్యే ఖర్చులు వరుసగా 30 రోజులు మరియు 60 రోజుల వరకు లభిస్తాయి .
- అంబులెన్సు చార్జీలు .
- ఈ పాలసీ క్రింద పరిమిత ఆయుర్వేద చికిత్సలు కూడా చెల్లించబడతాయి
- ఇప్పటికే వున్న వ్యాధుల నిరీక్షణ కాలం 18 నెలలు
న్యూ ఇండియా సీనియర్ సిటిజన్ మెడిక్లెయిమ్ బీమా తీసుకోవడానికి కావాల్సిన అర్హత
- 60 సంవత్సరాల నుండి 80సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఈ పాలసీ కి అర్హులు. మరియు 90 సంవత్సరాల వయస్సు వొచ్చే వరకు రెన్యువల్ అనేది విరామం లేకుండా కొనసాగుతుంది.
- దరఖాస్తుదారులందరికీ ఆరోగ్య పరీక్ష తప్పనిసరి.
-
న్యూ ఇండియా ఆరోగ్య బీమా యొక్క న్యూ ఇండియా వ్యక్తిగత ప్రమాద పాలసీ ద్వారా కవర్ చేయబడేవి
- పట్టిక ఎ: పట్టిక బి కింద కవరేజ్ మరియు మొత్తం డిసేబుల్మెంట్ ప్లాన్‌లు కవరేజ్ చేయబడతాయి
- పట్టిక బి: పట్టిక సి కింద కవరేజ్ మరియు శాశ్వత పాక్షిక అంగవైకల్యం ప్రణాళికలు కవరేజ్ చేయబడతాయి
- పట్టిక సి: పట్టిక డి కింద కవరేజ్, రెండు అవయవాలు లేదా రెండు కళ్ళు, ఒక అవయవం మరియు ఒక కన్ను, ఒక అవయవం కోల్పోవడం లేదా ఒక కన్ను, మరియు శాశ్వత మొత్తం అంగవైకల్య ప్రణాళికలు కవరేజ్ చేయబడతాయి
- పట్టిక డి: బీమా పాలసీ మొత్తం లో 100 % మరణం కవరేజ్
న్యూ ఇండియా వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవడానికి కావాల్సిన అర్హత
- 5 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు మధ్యలో వున్న వ్యక్తులు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఈ బీమా పాలసీ కి అర్హులు
-
న్యూ ఇండియా ఆరోగ్య బీమా యొక్క న్యూ ఇండియా ఓవర్సీస్ మెడిక్లెయిమ్ పాలసీ లో కవర్ చేయబడేవి
- ఈ బీమా పాలసీ ద్వారా భారత దేశం వెలుపల బీమా చేసుకోబడిన వ్యక్తులకు వున్న శరీరానికి తగిలిన గాయాలు లేదా అనారోగ్యాలు లేదా సంక్రమించబడిన వ్యాధులకు అయ్యే చికిత్స ఖర్చులను ఏ బీమా కవర్ చేస్తుంది. వాటికి సంబందించిన ప్రణాళికలు / ప్లాన్స్ ఈ విధంగా ఇవ్వబడినవి
- వ్యాపారం మరియు సెలవు ప్రణాళికలు (మెడికల్ ని కూడా ఉంచి ) / రీపాట్రీయేషన్ యొక్క ఖర్చులు, చెక్ ఇన్ బ్యాగేజ్ కి అయ్యే నష్టం మరియు ఆలస్యం, పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం, A - 1 , A - 2 B - 1 , B -2 , E - 1CFT కింద వ్యక్తిగత బాధ్యత ( కార్పొరేట్ క్లయింట్ల కార్యనిర్వాహకులు) మరియు భాగస్వాములు ), E -2 సీఫ్ట్ ప్రణాళికలు.
- ఉపాధి మరియు అధ్యయన ప్రణాళికల లో ఉంచబడిన చికిత్స, అవశేషాల, రీయూనియోన్ కి అయ్యే ఖర్చులు.
న్యూ ఇండియా ఓవర్సీస్ మెడిక్లెయిమ్ పాలసీ తీసుకోవడానికి కావల్సిన అర్హత
భారత దేశం నుంచి బయలుదేరే ముందే 6 నెలలు నుండి 70 సంవత్సరాల వయస్సు మధ్యలో వున్న ఈ ప్లాన్స్ ని తీసుకుంటే ఏ బీమా పాలసీ కి అర్హులు.
న్యూ ఇండియా అస్యూరెన్సు ఆరోగ్య బీమా యొక్క క్లెయిమ్ ఎలా చేసుకోవాలి
మీరు మీ క్లెయిమ్ ను ఆన్ లైన్ లో అప్లై చేస్కోవచ్చు లేదా మీకు నచ్చిన , మీకు దగ్గరగా వున్న న్యూ ఇండియా అస్యూరెన్సు శాఖ నందు క్లెయిమ్ ఫారం ను అందించవచ్చు. మీరు మీ క్లెయిమ్ వివరాలను ఇమెయిల్ కూడా చేయవచ్చు.
విజయవంతంగా క్లెయిమ్ ఫారం ప్రక్రియ తర్వాత, క్లెయిమ్ అనేది కొన్ని రోజుల్లో అందించబడుతుంది
న్యూ ఇండియా అస్యూరెన్సు ఆరోగ్య బీమా యొక్క రెన్యువల్ చేసుకొనే పద్ధతి
ఆన్‌లైన్ చెల్లింపు కోసం
దశ 1: ఇ-పోర్టల్‌లోకి లాగిన్ చేయడానికి మీ క్లయింట్ ID మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి
దశ 2: ఆ తర్వాత కొనసాగడానికి పాలసీ నంబర్ మరియు గడువును నమోదు చేయండి
దశ 3: నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ చెల్లించడానికి పేమెంట్ ఆప్షన్‌ని ఎంచుకోండి
దశ 4: విజయవంతంగా చెల్లింపు పూర్తయిన తర్వాత మీ ప్రీమియం రసీదుని ప్రింట్/సేవ్ చేసుకోండి
ప్రత్యామ్నాయంగా, మీరు సమీపంలోని ఏదైనా బ్రాంచ్‌లో నగదు/చెక్కు ద్వారా చెల్లించవచ్చు.
న్యూ ఇండియా అస్యూరెన్సు ఆరోగ్య బీమా పాలసీ ను కొనుగోలు చేయుట మరియు సంప్రదించవలసిన మార్గాలు
మీరు న్యూ ఇండియా అస్యూరెన్సు ఆరోగ్య బీమా పాలసీ ను అనేక మార్గాలలో కొనుగోలు చేయవచ్చు.
- మీరు హెల్ప్ లైన్ కు కాల్ చేసి సంప్రదించవచ్చు
కొత్త బీమా పాలసీ కొనడానికి
1800-208-8787
పాత బీమా పాలసీకి కావాల్సిన సలహాల కోసం
1860-258-5970
- ఈమెయిల్ చేయవచ్చు
care@policybazaar.com
- మీరు ఈ క్రింద నంబరు కు వాట్స్ అప్ ద్వారా మెసేజ్ చేయవచ్చు
+91 8506013131
- ఆన్ లైన్ పద్దతి
అలాగే ఆసక్తి కల వారు పాలసీ బజార్ కంపెనీ యొక్క వెబ్ సైటు ని ఓపెన్ చేసి లాగ్ ఇన్ అయ్యి న్యూ ఇండియా అస్యూరెన్సు ప్లాన్స్ ని చూసి మీకు నచ్చిన పాలసీ ని ఎంపిక చేసుకోవచ్చు.
- శాఖను సందర్శించవచ్చు
సమీప లేదా మీకు దగ్గరగా వున్న బీమా శాఖ వద్దకు వెళ్ళండి.
నమోదిత కార్యాలయం/ రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా
పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్లాట్ నెంబర్ : 119 , సెక్టార్ -44 , గార్గోన్, హర్యానా-122001
కాల్ : 0124-4218302